Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్కపల్లిలో ఘనంగా దుర్గామాత బోనాలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:24 AM రాజన్న సిరిసిల్లGeneral
చెక్కపల్లిలో ఘనంగా దుర్గామాత బోనాలు - Udayam
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో గురువారం సాయంత్రం దుర్గామాత బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్ల నడుమ బోనాలతో చేరుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...