వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ ఘన్‌పూర్ మండలం కొత్తపల్లికి చెందిన గండి వెంకటమల్లు ప్రమాదంలో చేయి కోల్పోయి పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ కోసం మీ సేవ కేంద్రంతో పాటు ఎంపీడీవో, కలెక్టర్ కార్యాలయాల్లో పలుమార్లు దరఖాస్తులు సమర్పించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ పోషణ భారంగా మారిందని వెంకటమల్లు తెలిపారు. కలెక్టర్ స్పందించి తన అర్హతను పరిశీలించి పింఛన్ మంజూరుకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

