వార్తలకు తిరిగి వెళ్లండి

చేజర్ల మండల పరిషత్‌లో 2021-2026 మధ్య ముగ్గురు MPPలు కొనసాగారు. 2021లో YCP ఆధిక్యం సాధించడంతో MPP పదవికి రమాదేవి, విజయభాస్కర్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ వియ్యంకులు కావడంతో అప్పటి MLA మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజీ ఫార్ములా ప్రతిపాదించారు.
ఒప్పందం ప్రకారం రమాదేవి రెండేళ్లు, విజయభాస్కర్‌రెడ్డి మూడేళ్లు పదవిలో కొనసాగారు. మధ్యలో నాగులవెల్లటూరు MPTC తిరుపతినాయుడు 13 రోజులు MPPగా ఉన్నారు.
Comments
Loading comments...

