వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట (వడియారం) TGMS పాఠశాలలో CLAT కోచింగ్ కోసం ఐదుగురు పార్ట్‌టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. గంటకు రూ.650 వేతనం చెల్లించనున్నారు.
LLB/LLM, PG అర్హతలతో పాటు ఇంగ్లిష్ బోధనకు MA ఇంగ్లీష్ ఉండాలి. ఈ నెల 28న సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

