Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:01 AM మహబూబ్‌నగర్General
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి - Udayam
మహమ్మదాబాద్‌ మండలం వెంకట్‌రెడ్డిపల్లిలో జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్‌కు బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. వెన్న ఈశ్వరప్ప హాజరై క్రీడాకారులను అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సామాజిక సేవపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...