Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువును ఆసక్తికరంగా మార్చడం మీకే సాధ్యం: హృతిక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 2:31 PM జాతీయంవినోదం
చదువును ఆసక్తికరంగా మార్చడం మీకే సాధ్యం: హృతిక్‌ - Udayam
విద్యావేత్త ఆనంద్ కుమార్ ప్రారంభించిన ‘సూపర్ ఇన్ఫినిటీ’ కార్యక్రమంపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రశంసలు కురిపించారు. చదువును సరదాగా, ఆసక్తికరంగా మార్చడం ఆయనకే సాధ్యమంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. పేద విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఆనంద్ కుమార్ గతంలో ‘సూపర్ 30’ ప్రారంభించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో హృతిక్ నటించారు.

Comments

G
Loading comments...