వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శివారులో చౌకబియ్యం, రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సోనామసూరి పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్న దందా వెలుగుచూసింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాలకు నాసిరకం బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సోనామసూరి ధర కిలో రూ.85 నుంచి రూ.110కు చేరడంతో వ్యాపారులు కిలోకు రూ.50 వరకు లాభపడుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

