వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య గత కొద్ది రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయని ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయని, ఐటీబీపీ శౌర్య కమాండోలు సమర్థంగా పనిచేస్తున్నారని తెలిపారు.
చైనాతో ఉన్న 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంబడి ఐటీబీపీ పహారా కాస్తోంది.
Comments
Loading comments...

