Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాపెల్‌ టీమ్‌ను విడదీశారు: హర్భజన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 2:20 PM జాతీయంక్రీడలు
చాపెల్‌ టీమ్‌ను విడదీశారు: హర్భజన్‌ - Udayam
టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌పై హర్భజన్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన హయాంలో జట్టులో విభేదాలు సృష్టించి, ఆటగాళ్ల ఐక్యతను దెబ్బతీశారని విమర్శించాడు. ఆ రోజులు భారత క్రికెట్‌లో అత్యంత గడ్డు కాలమని పేర్కొన్నాడు. 2003 ప్రపంచకప్‌లో కలిసి ఆడిన ఆటగాళ్లు చాపెల్‌ హయాంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చిందని హర్భజన్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...