వార్తలకు తిరిగి వెళ్లండి

చాగలమర్రిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 100కు పైగా కుక్కలు సంచరిస్తుండగా, బస్టాండ్, పుర వీధుల పరిసరాల్లో పలువురిపై దాడి చేసినట్లు చెబుతున్నారు.
వీధి కుక్కల వల్ల వ్యాధుల వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. కుక్కల బెడదను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

