Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాదర్‌ఘాట్‌లో వ్యక్తి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 6:44 AM హైదరాబాద్General
చాదర్‌ఘాట్‌లో వ్యక్తి మృతి - Udayam
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ మూసా నగర్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్నే మియా అనే వ్యక్తి భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయనే పైనుంచి దూకాడా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...