Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బ్యాచిలర్‌ పార్టీ డ్యూక్స్‌’లో కొత్త పాత్రలు

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 7:00 PM జాతీయంవినోదం
‘బ్యాచిలర్‌ పార్టీ డ్యూక్స్‌’లో కొత్త పాత్రలు - Udayam
‘బ్యాచిలర్‌ పార్టీ డ్యూక్స్‌’చిత్రంలో రాజిషా విజయన్‌,జ్యోతిర్మయి పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్‌ కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఇందులో రాజిషా ‘సింపుల్‌’గా,జ్యోతిర్మయి ‘పాలీ’గా కనిపించనున్నారు.అమల్‌ నీరద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. నస్లెన్‌,కుంచాకో బోబన్‌,టొవినో థామస్‌,షైన్‌ టామ్‌ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా నవంబర్‌ 19న విడుదల కానుంది.

Comments

G
Loading comments...