వార్తలకు తిరిగి వెళ్లండి

బూరుగుపూడి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కంటే సువర్ణ సుప్రియ తెలిపారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్లో విలీనం పేరుతో 15 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడిందన్నారు.
తన మామ సత్యనారాయణ గతంలో సర్పంచ్గా పనిచేశారని తెలిపారు. ఆమె భర్త కంటే వినయ్ తేజ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

