వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు పరిశీలించారు.
రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మూడు ఎకరాల్లో రూ. 90 వేల వరకు పెట్టుబడి పెట్టి, నీరు అందక పంట మొత్తం ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని ఒక రైతు హరీష్ రావు వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

