Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుట్టాయగూడెంలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:12 AM ఏలూరుGeneral
బుట్టాయగూడెంలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం - Udayam
బుట్టాయగూడెం ఎంపీడీవో కార్యాలయంలో MPTC ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు ఏవీ సుబ్బరాయన, ఎంపీడీవో కె.జ్యోతి, ఎమ్మార్వో ప్రమద్వర పరిశీలన ప్రక్రియను ప్రారంభించారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పరిశీలనకు హాజరయ్యారు. అభ్యర్థులు ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల్లోగా బీ ఫారం అందించాలని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...