వార్తలకు తిరిగి వెళ్లండి

బుట్టాయగూడెం త్రిశక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు ఉడతా ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో కలశధారణతో గ్రామోత్సవం నిర్వహించారు. కూరగాయల వీరాంజనేయులు దంపతులు అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

