Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందాల పోటీలపై నిషేధం

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:38 PM అంతర్జాతీయంGeneral
అందాల పోటీలపై నిషేధం - Udayam
బుర్కినా ఫాసోలో అందాల పోటీలపై సైనిక ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. కొత్త నిబంధనలు రూపొందించే వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఉగ్రవాదం, దేశద్రోహం, గూఢచర్యం వంటి నేరాలకు మరణశిక్షను పునరుద్ధరించింది. 2018లో రద్దు చేసిన ఉరిశిక్షను తిరిగి తీసుకురావడంపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...