వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతకల్లు వైసీపీ ఇన్‌ఛార్జ్ నైరుతి బురఖా ధరించి, నామినేషన్ పత్రాలను నడుముకు కట్టుకుని వచ్చారు. టీడీపీ శ్రేణులు నామినేషన్ పత్రాలను చించివేస్తున్నాయని పేర్కొంటూ ఈ వినూత్న పద్ధతిని అనుసరించారు.
తన పత్రాలను ఎవరైనా లాక్కొని చించగలరా అంటూ టీడీపీ నాయకులకు నైరుతి సవాల్ విసిరారు.
Comments
Loading comments...

