వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి మండలం బుడమగుంట ప్రాథమిక పాఠశాలను MEO-1 బండి గోవిందయ్య సందర్శించి పాఠశాల పరిస్థితులు, రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల విద్యాస్థాయిని పరీక్షించారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని, బాగా చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Comments
Loading comments...

