వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా దొడ్ల విజయలక్ష్మిని ఖరారు చేశారు. ఆమె భర్త కోదండరామిరెడ్డితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తనకు అవకాశం కల్పించినందుకు విజయలక్ష్మి వారికి ధన్యవాదాలు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

