వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైసీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి షకీలా బేగం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు.
మొట్టమొదటిసారి మైనారిటీలకు అవకాశం రావడంతో తనను ఛైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో దించారని షకీలా తెలిపారు. పట్టణ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Comments
Loading comments...

