వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సీఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఖాజా నగర్, ముంబై జాతీయ రహదారిపై కవాతు చేపట్టారు.
మున్సిపల్ పరిధిలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ కోసమే ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు సీఐ తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

