వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుళ్లపల్లి మండల ప్రజలు దసరా, సద్దుల బతుకమ్మ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ సురేశ్ సూచించారు. వేడుకల్లో రాజకీయ, రెచ్చగొట్టే పాటలను డీజేల ద్వారా ప్లే చేయరాదని తెలిపారు.
సంప్రదాయ బతుకమ్మ పాటలను సాధారణ సౌండ్ బాక్సుల ద్వారా మాత్రమే వినిపించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

