వార్తలకు తిరిగి వెళ్లండి

సద్దుల బతుకమ్మ పండగకు పుట్టింటికి వస్తున్న అక్క, ఆమెను బైక్‌పై తీసుకొస్తున్న తమ్ముడు హయత్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.
కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగగా, ఐదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.
Comments
Loading comments...

