వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాక మండలం దుగినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బతుకమ్మ నిమజ్జనానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచి గుండపు కిరణ్కుమార్ తెలిపారు. మహిళలు, భక్తుల సౌకర్యార్థం కట్ట మైసమ్మ ఆలయం వరకు గ్రావెల్ రోడ్డు వేస్తున్నట్లు వెల్లడించారు.
బతుకమ్మ వేడుకలు సజావుగా జరిగేలా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

