వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. హసన్పర్తి, భీమారం, వడ్డేపల్లి, పద్మాక్షి గుండం, రంగలీల మైదానం తదితర ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

