వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లిలో బీఎస్పీ ఐదు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసింది. బత్తలపల్లి-1 నుంచి సాకే వినయ్ కుమార్, సంజీవపురం నుంచి విజయ, తంబాపురం నుంచి సాకే అమర్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈదుల ముస్తూరు నుంచి హరిత, మాల్యవంతం నుంచి రాంప్రసాద్ నామినేషన్లు వేశారు. దీంతో బత్తలపల్లి మండలంలో బీఎస్పీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది.
Comments
Loading comments...

