వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలం బస్వాపూర్లో శుక్రవారం రాత్రి హనుమాన్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో భజన కార్యక్రమం నిర్వహించారు. పురుషులు, మహిళలు కలిసి భక్తిగీతాలు ఆలపించడంతో మండపం వద్ద సందడి నెలకొంది.
అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

