వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో అన్నాచెల్లెళ్లు ప్రబల్‌రామన్ (14), ఆన్షీ (9) సీట్ల మధ్య చిక్కుకున్నారు. గంటకుపైగా వారు తీవ్ర వేదన అనుభవించారు.
ప్రమాదంలో రామన్ రెండు కాళ్లు, ఆన్షీ కాలు, చెయ్యి విరిగాయి. స్థానికులు సీట్ల కమ్మీలను కోసి, జేసీబీ సాయంతో వారిని బయటకు తీశారు. రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

