Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సులో వాగ్వాదం.. ప్రయాణికుడికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:19 AM అన్నమయ్యGeneral
బస్సులో వాగ్వాదం.. ప్రయాణికుడికి గాయాలు - Udayam
గాలివీడు మండలం నూలివీడు బస్టాప్‌ వద్ద ఆదివారం సాయంత్రం బస్సులో ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. నూలివీడుకు చెందిన రామానుజులురెడ్డి(40)ను మరో ప్రయాణికుడు బస్సులో నుంచి నెట్టివేశాడు. ఈ ఘటనలో రామానుజులురెడ్డికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా తలకు నాలుగు కుట్లు వేశారు.

Comments

G
Loading comments...