వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బయలుదేరారు. సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని వారు తెలిపారు.
వారితో పాటు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ నరసింహచార్యులు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేష్, మండలి ఛైర్మన్ ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డి తదితరులు వెళ్లారు.
Comments
Loading comments...

