Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జి కూలి నదిలో పడ్డ ట్రక్కు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:55 AM జాతీయంGeneral
ఉత్తరాఖండ్ మున్సియారీ ధాపా బ్యాండ్ వద్ద బెయిలీ బ్రిడ్జి కూలి పోక్లెయిన్ యంత్రంతో ఉన్న ట్రక్కు నదిలో పడిపోయింది. బ్రిడ్జిని దాటుతుండగా ఒక్కసారిగా వంతెన కూలడంతో ప్రమాదం జరిగింది. భారత్-చైనా సరిహద్దును కలిపే ఈ మార్గం ఆర్మీ, ITBP సిబ్బందితో పాటు 7,000 మంది గ్రామస్తులకు కీలకంగా ఉంది.

Comments

G
Loading comments...