Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మసముద్రంలో వైసీపీలో చేరికలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:47 PM అనంతపురంGeneral
బ్రహ్మసముద్రంలో వైసీపీలో చేరికలు - Udayam
బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకుడు రామచంద్రప్పతో పాటు పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సూచనలతో మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి అశోక్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ చేరికలతో పంచాయతీలో వైసీపీ మరింత బలపడిందని నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...