Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బృగతీర్థం కోనేరు పనులు శరవేగంగా

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బృగతీర్థం కోనేరు పనులు శరవేగంగా - Udayam
కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బృగతీర్థం కోనేరు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాలతో మురికినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, నిర్మాణ పటిష్టత కోసం గ్రౌటింగ్ పనులు చేపడుతున్నారు. పనులు పూర్తయితే కోనేరు మరింత సుందరంగా మారి భక్తులకు మెరుగైన వాతావరణం అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...