వార్తలకు తిరిగి వెళ్లండి

బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లికి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. శనివారం మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ విధానాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.
Comments
Loading comments...

