Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొట్లు పెట్టి.. ఓట్ల కోసం మహిళల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:46 PM పశ్చిమగోదావరి General
బొట్లు పెట్టి.. ఓట్ల కోసం మహిళల ప్రచారం - Udayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో మహిళలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 12వ వార్డులో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ నిలోఫర్‌కు మద్దతుగా సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్లు పెట్టి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కిమిడి అరుణకుమారి, కలిదిండి ప్రణీత, కిమిడి లక్ష్మీకళ, పిల్లా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...