Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొత్స చైతన్య నామినేషన్‌ తిరస్కరణ.. కలెక్టర్‌కు అప్పీల్‌

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:47 PM విజయనగరంGeneral
బొత్స చైతన్య నామినేషన్‌ తిరస్కరణ.. కలెక్టర్‌కు అప్పీల్‌ - Udayam
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు చైతన్య నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి ఆయన వైకాపా తరఫున నామినేషన్‌ వేశారు. చైతన్యకు విజయనగరంలో ఓటు ఉందని జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైకాపా జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌, న్యాయవాదులు జిల్లా కలెక్టర్‌కు అప్పీల్‌ చేశారు.

Comments

G
Loading comments...