Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొస్సినికుంట చెరువు పూడికతీత పనుల పరిశీలన

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:41 PM వికారాబాద్General
బొస్సినికుంట చెరువు పూడికతీత పనుల పరిశీలన - Udayam
వికారాబాద్‌ జిల్లా దోమ మండలం బాచుపల్లిలో బొస్సినికుంట చెరువు పూడికతీత పనులను ఎంపీడీవో, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. VB-G RAMG పనుల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఓ, పీఎస్‌, ఎఫ్ఏ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...