Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బొప్పాయిలో వినాయకుడి ఆకారం

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 10:03 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బొప్పాయిలో వినాయకుడి ఆకారం - Udayam
మణుగూరు మండలం చెరువు ముందు సింగారానికి చెందిన రాములు ఇంటి ఆవరణలోని బొప్పాయి చెట్టుకు వినాయకుడి ఆకారంలో ఓ పండు కాసింది. దీన్ని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పండును చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బొప్పాయిని కోసి చూడగా లోపలి ఆకారం మరింత ఆశ్చర్యపరిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...