Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయగూడెం గంగమ్మ ఆలయంలో చోరీ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:19 AM నల్గొండGeneral
బోయగూడెం గంగమ్మ ఆలయంలో చోరీ - Udayam
తిరుమలగిరి సాగర్‌ మండలం బోయగూడెంలోని గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళం పగలగొట్టి అమ్మవారి మంగళసూత్రాన్ని అపహరించినట్లు శనివారం స్థానికులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకోవడంతో పాటు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...