Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్‌లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 2:38 PM ఆదిలాబాద్General
బోథ్‌లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నూతన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర పొందాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...