వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం జైనూర్పల్లికి చెందిన మహేశ్వరికి 108 అంబులెన్స్లో మగబిడ్డ జన్మించాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు రావడంతో ఈఎంటీ సంతోష్, పైలట్ ప్రశాంత్ ప్రసవం నిర్వహించారు.
అనంతరం తల్లీబిడ్డలను బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

