Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరుబధ్రలో ఘనంగా కుంకుమ పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:24 PM శ్రీకాకుళంGeneral
బోరుబధ్రలో ఘనంగా కుంకుమ పూజలు - Udayam
సంతబొమ్మాళి మండలం బోరుబధ్రలో శ్రీ దుర్గాదేవి మండపం వద్ద మహిళలు శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. వేద శాస్త్ర పురోహితులు బురాడ శ్రీనివాస్ శర్మ, ఆదిత్యబాబు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు జరిగాయి. గ్రామానికి చెందిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...