వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా బోనకల్‌లోని శ్రీ నవదుర్గ దేవి మందిరంలో వాహన పూజలు నిర్వహించారు. పురోహితుడు ఆకాశ్ తివారి పూజలు చేశారు.
మండలంలోని పలు గ్రామాల నుంచి వాహన యజమానులు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేయించుకున్నారు.
Comments
Loading comments...

