Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్‌లో 900 లీటర్ల కల్తీ నూనె స్వాధీనం

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 7:01 AM నిజామాబాద్General
బోధన్‌లో 900 లీటర్ల కల్తీ నూనె స్వాధీనం - Udayam
బోధన్‌లోని గాంధీనగర్‌లో జంతువుల ఎముకలతో తయారు చేసిన 900 లీటర్ల కల్తీ నూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నూనెను మహారాష్ట్రతో పాటు నిజామాబాద్‌లోనూ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాసుల కక్కుర్తితో నకిలీ కేటుగాళ్లు జంతువుల అవయవాలు, ఎముకలను ఉడకబెట్టి కెమికల్స్ కలిపి ఈ నూనె తయారు చేస్తున్నారు.

Comments

G
Loading comments...