Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్

Follow Udayam on Google
Harika Oct 24, 2026 12:59 PM హైదరాబాద్General
బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ - Udayam

Photo Gallery

బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ - gallery image 1
బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ - gallery image 2
బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ - gallery image 3
బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ - gallery image 4
బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో నిర్మించనున్న సిటీ బస్ టెర్మినల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. రోజుకు లక్ష మంది ప్రయాణికులకు సేవలందించేలా 100 రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, వజ్రేష్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...