Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లిలో వైసీపీలో చేరికలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 1:02 PM విజయనగరంGeneral
బొండపల్లిలో వైసీపీలో చేరికలు - Udayam
బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ ఉప ఎంపీపీ బొడ్డు రాము, మాజీ సర్పంచ్ బొడ్డు సత్యవతి దంపతులు వైసీపీలో చేరారు. వారితో పాటు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు శుక్రవారం పార్టీ కండువా కప్పుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, యువనేత బొత్స గురునాయుడు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...