వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో సర్పంచ్ వేముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహించారు. పురాతన సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.
ప్రదర్శనకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై రామాయణ ఘట్టాలను ఆసక్తిగా తిలకించారు.
Comments
Loading comments...

