వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం సింగరేణి 11వ బొగ్గు గని ఆవరణలో శుక్రవారం దుర్గమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ దంపతులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు.
ఆటపాటలు, పోతురాజుల విన్యాసాలతో గని ఆవరణలో పండుగ సందడి నెలకొంది.
Comments
Loading comments...

