వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించి శుక్రవారం బొడ్డేపల్లి జలాశయంలో 12 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్య సంపదను అభివృద్ధి చేయడం, చేపల ఉత్పత్తిని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.
మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక మత్స్యకారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

